Wii గేమ్స్ ను కాపీ చేయటం ఎలా?


మన అందరికి తెలిసిన విషయము ఏమిటంటే Wii గేమ్స్ ఆడటము అంటే చాల సరదా, సంతోషము మరియు ఆనందము. కానీ యిందులో ఒక సమస్య దాగి ఉన్నది. అది ఏమిటంటే Wii గేమ్స్ చాల ఖరీదయినవి మరియు ఇవి ఒకోకసారి మనతో అనుకోని సంఘటనల వల్ల గీతాలు పడటము వలననో లేదా మరియే యితర కారణాల వలననో ఈ గేమ్స్ పనికిరాకుండా పోతాయి. అవునుకదా, దీనితో మనము ఈ గేమ్స్ ను మన ఫ్రెండ్స్ తో పంచుకోటాని లేదా ఈ గేమ్స్ ను అమ్మటాని పనికి రాకుండా పోతాయి. దీనివల్ల మనము యిటువంటి గేమ్స్ పై ఖర్చు పెట్టిన డబ్బు అంత వృధా అవుతుంది. చూశార యింత ఖర్చు చేసి కొముగోలు చేసిన గేమ్స్ ఎలా వృధా అవుతున్నాయో! అందుకే మీరు Wii కాప్యింగ్ సాఫ్ట్వేర్ తో Wii గేమ్స్ ను ఎలా కాపీ చేయవచ్చునో యిక్కడ మీకు తెలుపాలని అనుకుంటున్నాను.

Wii కాప్యింగ్ సాఫ్ట్వేర్ యొక్క ప్రధాన ప్రయోజనము ఏమిటంటే గేమ్స్ ను కాపీ చేసుకోవచ్చు మరియు గేమ్స్ యొక్క కాపీ ని గేమ్ యజమాని ఎన్ని రోజులైనా జాగ్రతగా కాపాడుకోవచ్చును. దీనివల్ల కొత్త గేమ్ కొనే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతోనే Wii కాప్యింగ్ సాఫ్ట్వేర్ తో మీ గేమ్ ను కాపీ చేసుకోవచ్చు. అవును యిది నిజాము.

Wii కాప్యింగ్ సోఫ్త్వరెను ఉపయోగించాలంటే ఒక కంప్యూటర్ మరియు ఖాలీ DVD డిస్క్ లు కావలెను. ఓకే గేమ్ ను కాపీ చేసే ముందు మీ కంప్యూటర్ లో DVD బుర్నేర్ అవసరము.

Wii కాప్యింగ్ సోఫ్త్వరెను డౌన్లోడ్ చేసుకొని ఏదైతే గేమ్ ను కాపీ చేయాలో అది ఎంచుకోవాలి, ఆ తరువాత స్టెప్ బై స్టెప్ ప్రోమ్ప్ట్ guide ను అనుసరించాలి. కొద్ది నిమిషములలోనే మీ గేమ్ ను కాపీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు గేమ్ కాపీ చేసుకున్న తరువాత ఈ కాపీ ని మెయిన్ గేమ్ కాపీ గ ఉపయోగించవచ్చు, యిల కాపీ చేసిన గేమ్ మీకు ఒరిజినల్ గేమ్ లాగానే పనిచేస్తుంది.

యిది చాల మంచి ఆలోచన కదా! దీనితో మన ఖర్చు ఆదా అవుతుంది మరియు కాపీ చేసిన గేమ్ తో ఎన్ని రోజులైనా ఎన్ని సార్లు అయిన ఆడుకోవచ్చు కదా!      

No comments:

Post a Comment

Thanks for your comment

Popular Posts

A Place to find your favorite.